Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్! 8 d ago

featured-image

8K News-25/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు పెరిగి 82,276 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 25,482 వద్ద స్థిరపడింది. ఆటో, మెటల్, ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1-2% వరకు లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ 0.5%, స్మాల్‌క్యాప్ 1% పెరుగుదలతో మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD